ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 10 వై 7 న్యూస్ తెలుగు
ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామంలో ఎల్లారెడ్డి బిజెపి మండల అధ్యక్షులు పెద్దెడ్ల నర్సింలు చేసిన భూకబ్జా విషయమై కలెక్టర్ కు జూలై 13 వ తారీకున పిర్యాధు చేయగా మంగళవారం రోజున డి ఎల్ పి ఓ సురేందర్ , ఎంపీ ఓ ప్రకాష్ ,మల్కాపూర్ గ్రామ కార్యదర్శి ప్రదీప్ ,మరియు గ్రామ ప్రజల సమక్షంలో అన్ని ఇంటి పత్రాలు పరిశీలించి ఇరు పక్షాలను, గ్రామ పెద్దల వివరాలు తెలుసుకుని చివరికి 6 ఫీట్ల గ్రామ కంఠం రోడ్ కబ్జా కు గురి అయిందని అందరి సమక్షంలో తీర్పును జారీ చేసి వెంటనే అక్రమ కబ్జా కట్టడాన్ని కూల్చివేయాలని తెలియ చేశారు.
Post Views: 353









