కామేపల్లి, సెప్టెంబర్ 5 వై 7 న్యూస్
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లోని కొత్త లింగాల లో నూతనంగా ఏర్పాటు చేసిన కృప మెడికల్ షాపు ను స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన మందులు,సేవ లతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. వినియోగదారులను చిరు నవ్వుతో పలకరిస్తూ వారి అభిమానాన్ని చూరగొనలన్నారు. షాపు యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి జనరల్ సెక్రటరీ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి మండల అధ్యక్షుడు గింజల నర్సిరెడ్డి డిసిసిబి డైరెక్టర్ మేకలపల్లి బాబు మాజీ ఎంపీటీసీ జగన్నాథరెడ్డి ధనియాకుల హనుమంతరావు మాజీ ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్ట శ్రీనివాస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post Views: 94