కారేపల్లి, సెప్టెంబర్5 వై సెవెన్ న్యూస్;
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కారేపల్లిలో నిరుపేదలైన 30 మందికి టిఆర్ఎస్ పార్టీ జిల్లా మైనారిటీ నాయకులు ఎస్.కె గౌస్ ఉద్దీన్ నిత్యాసరాలు అందజేశారు. నిరుపేదలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గ్రహించి వారి కుటుంబాలకు నిత్యవసరాలు అందజేయడం జరిగిందని గౌసిద్దిన్ పేర్కొన్నారు.
Post Views: 143