గుండాల మండలం దామెర తోగు – కరకగూడెం మండలం నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో పోలీసులకు – మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
కాల్పుల్లో లచ్చన్న దళంకు చెందిన 6 మావోయిస్టులు మృతి.. ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లకు బుల్లెట్లు దిగి గాయాలు.
మృతులు లచ్చన్న దళంకు చెందిన కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న, పూణేం లక్మా, కోవసి రాము, పోడియం కోసయ్య, కోసి, దుర్గేష్‌గా గుర్తింపు.
ఇద్దరు పోలీసులకు గాయాలు. భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు.
ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం కార్యకలాపాలు కొనసాగిస్తుంది.
చత్తీస్గడ్ నుంచి వలస వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన లచ్చన్న నాయకత్వంలో సంచరిస్తున్న దళం.
Post Views: 692









