. అక్షయ పాత్ర ద్వారా రోజుకు 1.70 లక్షల మందికి ఆహారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించిన దివీస్ ఎమ్.డీ మురళీ కృష్ణ
. సుమారు 2.5 కోట్ల వ్యయంతో 5 రోజుల పాటు ఈ సహాయం
ఏపీలో మంగళగిరిలో అక్షయ పాత్ర రికార్డు సరికొత్త సృష్టించింది. ఒకేరోజు 3లక్షల మందికి ఆహారం తయారు చేసి ఈ ఘనత సాధించింది. విజయవాడ వాసుల్ని ఆదుకునే క్రమంలో వారికి ఆహారం తయారు చేసి పంపాలని అక్షయపాత్ర సంస్థను సీఎం చంద్రబాబు కోరారు. దీంతో 3లక్షల భోజనం.ప్యాకెట్లు తయారు చేసి పంపించింది. అక్షయపాత్ర సర్వీసులో ఇదే రికార్డు అని సంస్థలో పనిచేసే వారు అంటున్నారు.
Post Views: 81