గుండాల,సెప్టెంబర్02 వై 7 న్యూస్;
గుండాల లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వారికి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొడెం ముత్యం చారి మాట్లాడుతూ బడుగుబలహీనవర్గాల ఆశాజ్యోతి, అన్నదాతల ఆరాధ్యదైవం-ఆరోగ్యశ్రీ రూపకర్త పేదగుండెల ఆపద్భాంధవుడు మరుపురాని మహానేత అని గుర్తు చేసినారు. అలాగే మండల కేంద్రానికి వచ్చిన నాయకులందరూ కూడా డావై.యస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి-ఆయన స్ఫూర్తిని కొనియాడుతూ ఘననివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్తయ్య , ప్రధాన కార్యదర్శి ఈసం పాపారావు, బసవయ్య, సనప సీత రాములు, వంకోడత్, ఈసం రాజబాబు, ఊకె సుబ్బారావు, మోకాళ్ళ భద్రం నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 88