బైంసా ఆగస్టు 29 వై 7 న్యూస్;
అన్న బాహు సాటే క్రాంతి సేన ఉపాధ్యక్షుడు చంద్రబాన్ గణపతి గారి ఆధ్వర్యంలో. జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా. తానూరు మండల ఎస్సై సందీప్ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా చత్రపతి శివాజీ మహారాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలకు పూజ కార్యక్రమాలు నిర్వహించి.అన్నబహు సాటే విగ్రహానికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సినిమా డైరెక్టర్ కొత్తూరు శంకర్ అన్నబహుసాటే. నిర్మల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు.దూర్పత బాయి బాసునూరే. మహానీయుల యొక్క చిత్రపటాలకు పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ మాజీ సర్పంచ్ సాయినాథ్ మారుతి పటేల్, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నా బహుసాటే జెండాను ఆవిష్కరించడం జరిగింది. కదంబరులు నవలలు కథలు రాసి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపినటువంటి నాయకుడు అన్నబహుసాటే కార్మిక కర్షకుల కోసం పోరాడి రష్యాలో విగ్రహం పెట్టే వరకు ఎదిగిన నాయకుడని, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడిచి తమ జీవితాలను సరైన మార్గంలో నడిపించుకోవాలని ఎస్సై సందీప్ తెలపడం జరిగింది.