మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.
ఆసుపత్రి ముందు మృతురాలి బంధువుల ఆందోళన
మిర్యాలగూడ, ఆగస్టు 27 వై 7న్యూస్
మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది.వైద్యం వికటించి దామరచర్ల(మం) కేశవాపురం గ్రామానికి చెందిన గుంజ మంగ (40) మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ముందు మృతురాలి బందువులు ఆందోళన చేయడంతో ఆసుపత్రి యాజమాన్యం మృతురాలి బంధువులు పెద్ద మనుషుల సమక్షంలో రాజీ పడినట్లు తెలుస్తుంది
Post Views: 140









