స్థానిక భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పర్వదిన సందర్బంగా ఆలయ అర్చకులు శ్రీ కృష్ణుడి కి ఊoజల్ సేవ
శ్రీ కృష్ణాష్టోత్తరపూజలు, భక్తులచే
శ్రీ లక్ష్మీ అష్టోత్తర విష్ణు సహస్రనామ పారాయణం, కృష్ణాస్టకం పారాయణము చేయించారు, ఆనంతరం శ్రీ కృష్ణుడు నల్లని వాడు విశ్వంలో ఈ రోజు అయిదు ఆయుధాలు చక్రం తో కాంతివంతంగా శ్రీమహవిష్ణు అవతారం శఖంతో ప్రతిద్వనీస్తే విశ్వం అంత గంబీరమైన శబ్దంతో గదా స్వరూపుడై కృష్ణ భగవానుడు జన్మ వృతాంతం తెలిపారు, ఊంజల్ సేవలో ఉయ్యాలో లో శ్రీ స్వామి వారిని ఉయ్యాలా పాటలతో జోల పాటలతో శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ వేడుకలు ఘనంగా జరిగాయి, కార్యక్రమం లో ఆలయ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, వెంశెట్టి. శ్రీనివాస్, శ్రీవిద్య, శ్రీఖర్, పద్మ, రంగనాధ్ తదితరులు పాల్గొని తీర్ధ ప్రసాదముతో కార్యక్రమం జయప్రదంగా జరిగింది.
Post Views: 152









