. బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయొద్దని ప్రైవేట్ బస్సుల డ్రైవర్ లు డిమాండ్…
. ప్రమాద రహిత ప్రయాణం కోసం బ్రీత్ ఆనలైజర్ టెస్టులు తప్పనిసరి : మణుగూరు డిపో డిఎం…
. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డ్రైవర్లకు బస్ డిపోలో బ్రీతింగ్ ఎనలైజర్ మిషన్ తో చెకప్… మద్యం సేవించకపోయిన సేవిస్తున్నట్లు మిషన్ చూపుతోందని కార్మికులు ఆరోపణ.
మద్యం సేవించారని నేపంతో ఇద్దరు ఆర్టీసీ , ఒక అద్దె బస్సు డ్రైవర్ను విధుల నుండి నిలుపుదల చేసిన అధికారులు..నిలుపుదల చేసిన ముగ్గురిని విధుల్లోకి తీసుకోవాలని, బ్రీతింగ్ ఎనలైజర్ మిషన్ మార్చాలని, డ్రైవర్లు డిపో ఎదుట సమ్మె.
Post Views: 313









