రుద్రూరు మండల కేంద్రం, బాన్సువాడ పట్టణంలోని ప్రెస్ కాలనీ లో గౌడ సంఘం బోయ సంఘాల ఆద్వర్యంలో ఆదివారం జరిగిన బోనాల పండుగలో పాల్గొన్న మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి,రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు
రుద్రూరు మండల కేంద్రంలో జరుగుతున్న బోనాల ఉత్సవాలలో పాల్గొనడానికి బాన్సువాడ పట్టణంలోని తన నివాసం నుండి అనుచరులతో కలిసి భారీ కార్ల ర్యాలీతో వెళ్ళిన పోచారం శ్రీనివాసరెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన రుద్రూరు గ్రామస్థులు.ఈ బోనాల ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు.
Post Views: 99









