పినపాక: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘చలో ఢిల్లీ’ పిలుపులో భాగంగా హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుళ్లూరి బ్రహ్మయ్య కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
Post Views: 79








