పెనుబల్లి,ఆగస్టు01 వై 7 న్యూస్;
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జెన్నా రెడ్డి నరసింహారెడ్డి సతీమణి విజయరెడ్డి శుక్రవారం హార్ట్స్ట్రోక్తో మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న అశ్వరావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సోయం వీరభద్రం, విజయరెడ్డి స్వగృహానికి చేరుకొని పార్ధివదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పాడు.వారితో పాటు ప్రతిభా రెడ్డి, స్వరూప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 31