అశ్వాపురం, జూలై24 వై 7 న్యూస్;
ఆశ్వాపురంమూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ సందర్భంగా తహసిల్దార్ మణిదర్ మాట్లాడుతూ మండల పరిధిలో అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు,ప్రజలు,పంట పొలాల కోసం వెళ్లేటప్పుడు వాగులు, వంకలు,దాటేటప్పుడు, అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలియజేశారు.
Post Views: 59