E-PAPER

రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన మహిళ

వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు వెళ్లి వస్తుండగా ఘటన

ఈ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులు మొదలు కావడంతో, మహిళలు నాట్లు వేసేందుకు. ఆటోలో పొలం వద్దకు వెళ్లి, నాటు వేసిన అనంతరం తిరిగి మరల ఇళ్లకు చేరుకునే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి, అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన, గుండు మాధవి w/o నాగు. ప్రమాద ఘటనలో, అన్నపురెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ వద్ద. గురువారం రాత్రి ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో, ఆటోలు ఉన్న మహిళ. కాలుకు తాకి, పూర్తిగా కాలు తెగి, పడిపోయింది. ప్రమాద ఘటన జరిగిన అనంతరం ఆటోలో ఉన్న మహిళలు నిర్గాంత పోయి. పోలీసు వారికి సమాచారం , అందించగా హుటాహుటిన ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్న సబ్ ఇన్స్పెక్టర్, చావా లా చంద్రశేఖర్. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో, తన వాహనంలో, ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి మెరుగైన వైద్యం కోసం. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ యొక్క ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :