చర్ల, జూన్ 13 వై 7 న్యూస్;
ఆదివాసీ ప్రజలను కేవలం కూలీలుగా మిగిల్చే విధంగా ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయని, రైజింగ్ కాంట్రాక్టర్ల ముసుగులో ఆదివాసీ హక్కులు కుంగిపోతున్నాయని రాష్ట్ర ఆదివాసీ వేదిక కన్వీనర్ ఇరప. రాజు అన్నారు. పేసా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ర్యాంపులు ఏర్పడుతున్నాయని, ఆదివాసీలే ర్యాంప్ యజమానులై ప్రభుత్వ సహకారంతో నడిపే హక్కు ఉందన్నారు. మేలుకోకపోతే ఆదివాసీ చట్టాలు చరిత్రలోకి మిగిలిపోతాయని హెచ్చరించారు.
Post Views: 79









