E-PAPER

దమ్మపేటలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

దమ్మపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం బాలరాజు గూడెం గ్రామ శివారు ప్రాంతంలో పేకాట స్థావరాలపై దాడి.
పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఆరుగురు పేకాటరాయుళ్లను పట్టుకుని వారి వద్ద నుంచి 17500 నగదు,5 బైకులు,6 సెల్ ఫోన్లు, సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్టు విశ్వసనీయ సమాచారం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News