తూప్రాన్ మే 14 వై సెవెన్ న్యూస్
మూడు రోజుల క్రితం తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో వెళుతున్న మధ్యప్రదేశ్ చెందిన మనీష్ కుమార్ పై దాడి చేసి సెల్ ఫోన్ , నగదు ఎత్తుకెళ్లిన కేసులో మల్లేశం (మేడ్చల్), శ్రీకాంత్ (బొల్లారం), మధు (నేరేడ్మెట్) లను బుధవారం పట్టుకుని రిమాండ్ చేసినట్లు ఎస్సై శివానందం తెలిపారు.
Post Views: 605









