E-PAPER

ఎల్లమ్మ తల్లి జామీజాతర కు ముమ్మర ఏర్పాటు

పలాస; మార్చి 04 వై 7 న్యూస్ తెలుగు;

పలాస గ్రామం లో వెలసిఉన్న ఎల్లమ్మ తల్లి జామి జాతర కు నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఏర్పాటు చేశారు. ఈ నెల 8 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఎల్లమ్మ తల్లి జామి జాతర కు సర్వం సిద్ధం చేసినట్లు మంగళవారం నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఉత్సవ విగ్రహాలతో పాటు ఆలయానికి రంగులు వేసి అలకరణ చేసినట్లు చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలగ కుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్