పలాస, ఫిబ్రవరి 23 వై7 న్యూస్;
పలాస పలిసర పరిది లోని అన్ని వైపుల మూల మూల్లలో, పరిసర ప్రాంతాల్లో ఏమి జరుగుతుందొ పోలీసులు తెలుసుకోలేరు.పలాస మున్సిపాలిటీ,కాశీబుగ్గ పోలీసులు శనివారం పరిసర ప్రాంతంలో మారుమూల ప్రాంతాలలో డ్రోన్ సహాయం తో అసాంఘిక కార్యక్రమాలు తనిఖీ కార్యక్రమం చేపట్టారు. పోలీసులు ఇటువంటి నిఘా కార్యక్రమాలు చేయడం వలన అసాంఘిక కార్యక్రమాలు చేసేవారు కూడా చేయరని స్థానికులు అభినందనలు చెబుతున్నారు.
Post Views: 30