అంబేద్కర్ కోనసీమ జిల్లా, డిసెంబర్ 10 వై 7 న్యూస్
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడిముడి వద్ద తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కాలువలోకి దూసుకెళ్లిన కారు.
కారులో ప్రయాణిస్తున్న నలుగురు కుటుంబసభ్యులు.ప్రాణాలతో బయటపడ్డ భర్త
నీటిలో మునిగి భార్య ఉమ (35), పెద్ద కుమారుడు రోహిత్ (9) మృతి.. చిన్న కుమారుడు మనోజ్ (7) గల్లంతు
నిద్రమత్తు, మంచు ప్రమాదానికి కారణమని తెలిపిన కుటుంబ సభ్యులు.మరో బాలుడు మనోజ్ కోసం గాలిస్తున్న అధికారులు
Post Views: 105