వై 7 ప్రతినిధి (కాకినాడ జిల్లా): పారిశుధ్యమే పరమావధి గా భావించి పెదపూడి మండలం, గొల్లల మామిమాడ సూర్యనారాయణ పురం వేంకటేశ్వరస్వామి గుడి సమీపంలో లో గల మెయిన్ రోడ్ ప్రక్క హెవీ డ్రైనేజీ ప్లాస్టిక్ ఇతర వ్యర్థలతో ముసుకు పొతే, కార్యదర్శి కనక నాగేందరగారు సహకారంతో ఈఓపిఆర్ఆర్డి ఎమ్ ఎస్ ఎన్ రెడ్డి లు పారిశుధ్య తొలగించడం జరిగింది. మేస్త్రి వెంకన్న బాబు సారథ్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్మికులకు కొబ్బరినూనె వగైరాలను వారికి అందించి, డ్రైనేజీ లోనికి దింపి మొత్తము చెత్త చేదారాన్ని దగ్గరుండి తొలగించారు. డ్రైనేజీ చెత్త చేదారాన్ని తొలగించినందుకు స్థానిక ప్రజలు పలువురు హార్షం వ్యక్తం చేశారు.
Post Views: 28