E-PAPER

ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి నివాలులు అర్పించిన ఆర్ ఐ నర్సింహామూర్తి

వై7 ప్రతినిధి (కాకినాడ జిల్లా):కాకినాడ జిల్లా ఎస్పి ఆఫీస్ లో హెడ్ కానిస్టేబుల్(3131) గా పాలచర్ల రామారావు పనిచేస్తూ మృతి చెందడం పై పలువురు అధికారులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన పోలీస్ శాఖలో చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా పలువురు స్థానికులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐ నర్సింహామూర్తి (పోలీస్ అడ్మిన్ కాకినాడ), సత్యమూర్తి (కాకినాడ జిల్లా పోలీస్ ప్రెసిడెంట్), వి ఆదినారాయణ (హెచ్. సి 3087 పోలీస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్), ఏ ఆర్ పిసి రత్నం (1805), ఏఆర్ పిసి విజయ్ (550) తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :