తూప్రాన్ నవంబర్19 వై సెవెన్ న్యూస్
పంట చేనల్లకు అడవి పందుల కోసం కంచెలు పెట్ట డం వల్ల మనుషుల ప్రాణాలతో పాటు మూగజీవాల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని రైతులు తమ పంట పొలాలకు కంచెళ్లను ఎట్టి పరిస్థితుల్లో తూప్రాన్ విద్యుత్ ఏ ఈ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలను పాడు చేస్తున్నాయని ఉద్దేశంతో రైతులు తమ పంట పొలానికి కంచెలు ఏర్పాటు చేసి విద్యుత్ ను వాడటం వల్ల తమ ప్రాణాలనే బలి చేసుకుంటున్నారని తూప్రాన్ ఏఈ వెంకటేశ్వర్లు అన్నారు. ఎవరైనా పంట చేనులకు కంచె ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Post Views: 79









