E-PAPER

శుక్రవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం.

మణుగూరు, నవంబర్ 14 వై 7 న్యూస్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మణుగూరు డిపో ఆధ్వర్యంలో శుక్రవారం 15/11/24 న డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ శ్యాంసుందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూమణుగూరు డిపో పరిధిలోని కరకగూడెం పినపాక బయ్యారం అశ్వాపురం తదితర మండలాలలోని గ్రామాల ప్రజలు తమసలహాలను సూచనలను సమస్యలను సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల మధ్యలో ఫోన్ ద్వారా తెలియజేయవచ్చును అన్నారు. ఫోను చేయాల్సిన నెంబర్ 9959225963 కి డయల్ చేయవచ్చును అన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News