పల్నాడు, నవంబర్ 13 వై సెవెన్ న్యూస్
పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి గా మంగళవారం మురళి బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన నరసరావుపేటకు బదిలీ అయ్యారు. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
Post Views: 26