హుజూర్ నగర్ , నవంబర్12 వై 7న్యూస్
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ సిపిఎం పార్టీ నూతన కార్యదర్శిగా ఎన్నికైన పల్లె వెంకటరెడ్డికి సుతారి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు.
రైతు కుటుంబంలో జన్మించి సిపిఎం పార్టీలో అంచలంచలుగా సామాన్య కార్యకర్త నుండి జిల్లా కమిటి సభ్యుడి స్థాయికి ఎదిగి హుజూర్ నగర్ పట్టణ పార్టీకి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పల్లె వెంకటరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి సుతారి శ్రీనివాసరావు పట్టణ సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు రేపాకుల మురళితో కలిసి మంగళవారం గజమాల శాలవతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు
Post Views: 26