ఢిల్లీ,అక్టోబర్16 వై 7 న్యూస్;
ప్రియాంకను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో వాయనాడ్, రాయబరేలీల నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ
అనంతరం వాయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ నవంబర్ 13న ఉప ఎన్నిక
తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ వాద్రా
Post Views: 57