E-PAPER

మృతుల కుటుంబాలకు 75 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందజేత

జయశంకర్ భూపాలపల్లి వై 7 న్యూస్;

అక్కన్నపేట మండలం పంతులుతండా గ్రామ పంచాయతి లో ఇటివల రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన మహిళలు కరంటోతు స్వరూప కరోంటోతు కవిత కుటుంబ సభ్యులకు పంతులు తండా గ్రామ పంచాయతి ఉద్యోగులు నాయకులు మరియు యువత కలిసి 60000/-ఆర్థిక సహయం అందజేశారు. అలాగే ఇటివల కరెంట్ షాక్ తో మృతి చెందిన భూక్య శివాలాల్ కుటుంబానికి 15000/- రూ”అర్దిక సహయం ఉద్యోగస్తులు నాయకులు మరియు యువకులు కలిసి ఆర్థిక సహయం అందజేశారు ఈ కార్యక్రమం లో భూక్య శంకర్ నాయక్ కరంటోతు రంగు నాయక్ కరంటోతు పురుషోత్తం నాయక్ భానోతు దూదియా నాయక్ భానోతు వేంకటయ్య నాయక్ కరంతోటు శ్రీనివాస్ భూక్య తిరుపతి నాయక్ భానోతు వాల్యా నాయక్ రవి నాయక్ ధరావత్ తిరుపతి నాయక్ లావుడియా జంపన్న నాయక్ లావుడియా లక్ష్మణ్ నాయక్ లకావత్ రాజ్ కుమార్ నాయక్ లావుడ్యి రైనా నాయక్ లకావత్ శశి కూమార్ కరంటోతు హరిలాల్ భూక్య జుంల్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :