E-PAPER

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున

మిర్యాలగూడ,అక్టోబర్07 వై సెవెన్ న్యూస్

మిర్యాలగూడ పట్టణంలోనీ బంగారు గడ్డ నందు దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ పి. నాగార్జున , ఎస్సై రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరు బాలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నల్లగంతుల నాగభూషణం, పూరం వెంకట్, అధ్యక్షులు రాము , ఆంజనేయులు విష్ణు , శ్రీనివాస చారి , నరేంద్ర చారి, జానకి రాములు శివాజీ యూత్ కమిటీ, మహిళలు , పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :