నేడు ప్రతిపక్ష నేత కేసీఆర్ పై కేసు నమోదు!
కనబడుట లేదు…
మొన్న కేటీఆర్..
నిన్న కవిత…
. ఫిర్యాదు చేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి
హైదరాబాద్, అక్టోబర్ 07
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఎక్కడున్నారో వెతకాలంటూ గజ్వేల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు గజ్వేల్ పోలీసు స్టేషన్‌లో ఈ విధంగా ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గజ్వేల్ ప్రజలకు సేవలు అందించాలన్నారు.పోలీసులు పది రోజుల్లో కేసీఆర్ ఆచూకీ తెలపకపోతే.. తామే స్వయంగా గాలిస్తామన్నారు.
Post Views: 120