సూర్యాపేట,అక్టోబర్07 వై 7 న్యూస్;
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈరోజు ఒక భారీ వాహనం సమయ పాలన లేకుండా రద్దీ సమయం లో రావటంతో సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం జరిమానా విధించారు..ఈ సందర్భం గా ఎస్ఐ మాట్లాడుతూ… భారీ వాహనాలకు ఉదయం 8 గంటల వరకే అనుమతి ఉంటుందని ఆ దిశగా వ్యాపారస్తులు సమయపాలన పాటించాలని సూచించారు.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
Post Views: 75