ఖమ్మం జిల్లా;అక్టోబర్05 వై 7 న్యూస్;
ఖమ్మం టౌన్ పరిధి లో ఈ బైక్ మీద ఉన్న వ్యక్తి పలు దొంగతనాలకు పాల్పడుతున్నాడని
అని మాకు సమాచారం తెలిసింది ఆ ప్రదేశంలోని ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేయగా
ఈ వ్యక్తి అని తెలిసింది.
ఇతని ఎవరైనా గుర్తుపడితే మాకు సమాచారం తెలియజేయండి.ఖమ్మం డీఎస్పీ +91 87126 59105, 1టౌన్ 872659110, 2town 8712659106, ఖానాపురం 8712659119
Post Views: 443