పాలేరు,అక్టోబర్05 వై 7 న్యూస్;
పాలేరు లో రాష్ట్ర మహిళాకాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవిరెడ్డి జన్మదినాన్ని ముఖ్యనాయకులు కార్యకర్తలు ఘనం గా జరుపుకున్నారు.పాలేరు ముఖ్యనాయకులు కార్యకర్తలు ఆనందోత్సహాల మధ్య రామసహాయం మాధవి రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ ను కట్ చేసి మాధవిరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 117