తూప్రాన్ సెప్టెంబర్ 5 వై సెవెన్ న్యూస్
తూప్రాన్ పెద్ద చెరువు కట్టపై బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగ జరుపుట కొరకు మరియు ప్రజలకు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో లో బతుకమ్మ సంబరాలను జరుపట కోసం చెరువు కట్ట పై ఏర్పాట్లను పరిశీలించిన తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ మరియు వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ కౌన్సిలర్లు పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్తా, చెలిమెల రఘుపతి, జమాల్పూర్ నర్సోజి మున్సిపల్ సిబ్బంది జూనియర్ అసిస్టెంట్ దుర్గయ్య ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ చింతల మధు వాడ్ ఆఫీసర్లు భాస్కర్ జవాన్లు ఇర్ఫాన్ వినోద్ పాల్గొనడం జరిగింది.
Post Views: 37