కేరళ,అక్టోబర్ వై 7 న్యూస్
గుడివాడ రౌడి గా నటించిన నటుడు శ్రీ మోహన్ రాజ్ అనారోగ్యంతో శుక్రవారం కేరళ లోని తిరువనంతపురం లో ఓ ప్రెవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు ఈయనకు భార్య ఉష ఇద్దరు కుతుర్లు ఉన్నారు.కిరిక్కాడన్ జోష్ పేరుతో మళియళం లో వందల చిత్రాలో నటించిన ఈయన సినిమాలలోకి రాక ముందు ప్రభుత్వంలో ఎన్ ఫోర్స్ మెంట్ లో ఆఫీసర్ గా ఉద్యోగం చేశారు సినీమాలమీద ఆసక్తితో మున్నాం ముర చిత్రం లో నటించారు అలా సీని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన మళియాళం తమిళం తెలుగు కన్నడ హిందీ భాషల చిత్రాలలో నటించి మెప్పించారు.తెలుగులో గుడివాడ రౌడి అచ్ఛు తప్పు గుడివాడ రాయుడు అనే డైలాగ్ తో లారిడ్రైవర్ సినిమా తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోన్నారు తర్వాత అసెంబ్లీ రౌడి , సువర్ట్ పురం పోలిసు స్టేషన్ , చినరాయుడు , నిప్పురవ్వ శివయ్య
నరసింహ నాయుడు సమరసింహారెడ్డి తదితర చిత్రాలలో నటీంచి మంచి పేరు తెచ్ఛుకోన్నారు.