E-PAPER

శ్రీనిధి వందశాతం రికవరీ చేయాలి డిపిఎంఐబి సుధాకర్ వెల్లడి

బీర్కూర్ సెప్టెంబర్ 30వై7 న్యూస్ ప్రతినిధి;

బీర్కూర్ మండల కేంద్రంలోని ఐకేపీ సిబ్బంది తో డీపీఎం ఐబి సుధాకర్ రివ్యూ నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో మహిళా శక్తి కార్యక్రమం, బ్యాంకు లింకేజీ, సంఘాలలో చేరని సభ్యులను చేర్పించడం, స్త్రీ నిది వంద శాతం రికవరీ, గేదెలు, ఆహార ఉత్పతుల తయారీ , మైక్రో సుష్మ రుణ వ్యాపారం వంటి అన్ని కార్యక్రమల పైన సిబ్బంది పూర్తి చేయాలనీ సూచించారు.ఈ కార్యక్రమం లో ఏపీఎం గంగాధర్ యాదవ్, సీసీలు నాగలక్ష్మి పండరి పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :