హైదరాబాద్,సెప్టెంబర్ 28 వై 7 న్యూస్;
బేగంపేట విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి రాష్ట్రపతికి స్వాగతం పలికిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క,
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మంత్రి సీతక్క రాష్ట్రపతికి స్వాగతం పలికినప్పటి నుంచి నగరం నుంచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే సీతక్క ఉంటారు
Post Views: 94









