నసుల్లాబాద్ సెప్టెంబర్ 24వై సెవెన్ న్యూస్ ప్రతినిధి;
నసుల్లాబాద్ మండలంలోని హాజీపురం గ్రామం చెందిన ప్రభుత్వ ఉద్యోగులు బదిలీపై వెళ్లడంతో వారిని సోమవారము గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సన్మానించారు బదిలీపై వెళ్లిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రసన్న పంచాయతీ కార్యదర్శి అరహితను ఉపాధ్యాయులు గ్రామస్తులు యూత్ సభ్యులు కలిసి ఘనంగా సన్మానించారు వారు మాట్లాడుతూ హాజీపురం గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా మేము సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
Post Views: 41