వర్ని సెప్టెంబర్17 వై సెవెన్ న్యూస్ తెలుగు
వర్ని మండలంలోని
కట్టే కాలే వరకు తోడుగా ఉంటామని పెళ్లి రోజున ఏడడుగులు వేసి ప్రమాణం చేసిన భర్త, భార్యకు కాల యముడు ఆయన ఘటన చోటుచేసుకుంది. వివరాలు కి వెళ్తే వర్ని మండలం వడ్డేపల్లి గ్రామంలో సోమవారం రాత్రి నిద్రిస్తున్న భార్య పై, భర్త బాలయ్య కొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి హత్యకు పాల్పడ్డాడు. కుటుంబ తగాదాలతో పాటు, మద్య మత్తులో ఉన్న బాలయ్య, భార్యను గొడవలతో నరికి హత్య చేశారు. వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 123









