బాన్సువాడ సెప్టెంబర్ 17 వై 7 న్యూస్
బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో జాతీయ సమైక్యత దినోత్సవం బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు చాకలి సాయిలు గౌస్, మహేష్, రమేష్ యాదవ్, శివ, సూరి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 143









