హనుమకొండ, సెప్టెంబర్ 15 వై 7 న్యూస్
గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీ లో లంబాడి లైవ్ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్ బంజారా శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ బంజారా కాలనీ లో అయ్యగారు మంతిని రామ్ శర్మ స్వామి పూజారిచే ఆదివారం తెల్లవారుజామున పూజా కార్యక్రమం లో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు విజయవంతంగా పూజలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలకు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 100









