E-PAPER

లబ్ధిదారుకు సీఎం సహాయనిధి చెక్కు అందజేత

లోకేశ్వరం, అక్టోబర్03 వై7 న్యూస్

నిర్మల్ జిల్లా భైంసా మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి నివాసంలో లోకేశ్వరం మండలంలోని పిప్పిరి గ్రామానికి చెందిన శనిగారపు అనసూయ భర్త చిన్న భోజన్న ఆరోగ్యం బాగా లేని విషయం తెలుసుకొని ఆస్పత్రి యొక్క బిల్లులను తెప్పించుకొని సీఎం సహాయానిదికి దరఖాస్తు చేయటం జరిగింది. 22500 రూపాయిల చెక్కు మంజూరు కావటం జరిగింది. చెక్కు మంజూరు చేసి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ,నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు ముధోల్ మాజీ శాసనసభ్యులు జి విట్టల్ రెడ్డికి లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలపారు.వీరితో పాటు పిప్రి గ్రామ మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :