కౌటాల,సెప్టెంబర్ 02 వై సెవెన్ న్యూస్;
సిర్పూర్ నియోజకవర్గంలో ప్రధానంగా కౌటాల మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కన గల సాయిబాబా టెంపుల్ ,ఎంపిడిఓ కార్యాలయం వద్ద గల ప్రభుత్వ భూములలో గతంలో కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి అదే విధంగా సిర్పూర్, బెజ్జూర్, చింతలమనే పెల్లి, కాగజ్ నగర్ పట్టణంలో ప్రతి మండలలో ప్రభుత్వ భూములు అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి వెంటనే తొలగించాలని వినతి పత్రం అందజేసిన సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావి శ్రీనివాస్
Post Views: 24