చంద్రుగొండ,అక్టోబర్ 02 వై 7 న్యూస్;
చండ్రుగొండ మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కొద్దిపాటి వర్షానికే ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకొని ఈ రోజు ఆ కాలనీ ని స్థానిక ఎంఎల్ఏ జారె ఆదినారాయణ పరిశీలించి శాశ్వతంగా ఇబ్బంది తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కాలనీకి వరద ముంపు లేకుండా పరిష్కారం చూపుతానని గ్రామస్తులకు భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలనాయకులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు..
Post Views: 38