జగ్గయ్యపేట,అక్టోబర్02 వై 7 న్యూస్;
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం గరికపాడు చెక్పోస్ట్ దగ్గరలో ఆంధ్ర తెలంగాణ బోర్డర్ వద్ద వరద ఉదృతి సమస్య వల్ల నిన్నటి నుండి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఆగిపోయినటువంటి ప్రయాణికులకు,తన వంతు సహాయంగా ఇరుక్కున్నటువంటి ప్రయాణికులకు వరద బాధితుల సహాయార్థం నిమిత్తం, ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కరిసేమధు తన సొంత ఖర్చులతో వరద ప్రభావిత ప్రయాణికులకు 50 భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 53