పలాస , అక్టోబర్ 02 వై 7 న్యూస్;
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి 15 వ వర్ధంతి సందర్బంగా సోమవారం నాడు కాశీబుగ్గ సంత మైదానం, కిడ్నీ హాస్పిటల్ ప్రంగణం వద్ద గల వైస్సార్ విగ్రహనికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమం లో పలాస మాజీ ఎమ్మెల్యే మంత్రి సిదిరి అప్పలరాజు, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
Post Views: 58