మిర్యాలగూడ, ఆగస్టు29 వై 7న్యూస్;
కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కరాచీ బేకరీ యజమాన్యం .ఇదేమని అడిగిన కస్టమర్లపై ఇలాంటివన్నీ కామన్ అంటూ పొంతన లేని సమాధానం ఇచ్చిన యజమాన్యం. మిర్యాలగూడ పట్టణంలోని కరాచీ బేకరీ లో ఒక వ్యక్తి బర్త్ డే కోసమని కేకుకొనగా అది కుళ్ళిపోయిందని ప్రశ్నించిన వ్యక్తికి ఇవన్నీ కామన్ ఇలాంటివన్నీ పట్టించుకుంటే ఎలా అంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీడియో చూసిన ప్రజలు ఇకనైనా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తక్షణమే స్పందించి ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్నటువంటి కరాచీ బేకరీ యజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు..
Post Views: 47