పినపాక
పినపాక మండలంలో బాలుర వసతగృహాన్ని మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన ఎస్సై రాజ్ కుమార్. వసతి గృహ పరిస్థితులపై విద్యార్థులను ఆత్మీయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని, వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
Post Views: 155









