వరంగల్ ఆగస్ట్ 03(వై 7న్యూస్);
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ పరిధిలోని సింగారం గ్రామానికి చెందిన ఆకులపల్లి అఖిల్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ దిలీప్ రాజ్.వీరి వెంట యూత్ కాంగ్రెస్ నాయకులు తరుణ్, చెవు శివ, అచ్యుత్, కర్ర హరీష్ రెడ్డి, బస్కే ప్రణయ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 134









